అసోంలోని సోనిత్పూర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు జియా భరలి నదిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. లాల్ తపూ సమీపంలోని బిహియా గావ్ నుంచి తేజ్‌పూర్‌లోని పంచ్ మైల్ ప్రాంతానికి వెళ్తుండగా పడవ బోల్తా పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి గురువారం ఏర్పాటు చేసే వార�