తెలుగు వార్తలు » Blood Donation Camps Banned In AP
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తరుణంలో జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంపులపై పూర్తిగా రద్దు చేసింది.ఈ క్యాంపుల ద్వారా కోవిడ్ 19 వ్యాపించే అవకాశం ఉన్నందున వీటిపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్జీవోలు, ఛారిటీ సంస్థలు ఏర్పాటు చే�