తెలుగు వార్తలు » Blind Cricketer Naresh Tumda
భారత అంధుల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఓ క్రికెటర్‌పై కూడా కరోనా తన ప్రతాపం చూపించింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు కూరగాయల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు.