తెలుగు వార్తలు » Blind beliefs
తల్లికి బిడ్డపై ప్రేమ ఎంత.. ఏ మనిషి వర్ణించలేనంత..అవును అమ్మ ప్రేమకు కొలమానం అస్సలు ఉండదు. నవమాసాలు మోసి కన్న బిడ్డ ఆకలితో ఉంటే తల్లి ఏం చేస్తోంది. తల తాకట్టుపెట్టయినా, ప్రాణాలకు తెగించి అయినా బిడ్డ కడపునింపుతుంది. కానీ విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ మాత్రం తల్లి ప్రేమకు కళంకం తెచ్చేలా ప్రవర్తించ