ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్గుడ్ల దాడి జరిగింది. పూరీలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు.
బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూచ్ బిహార్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఈ జిల్లాలో సీఐఎస్ఎఫ్ దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు.
నెల్లూరు: వెంకటగిరి క్రాస్ రోడ్స్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి-కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్-వైసీపీ శ్రేణుల మధ్య తోప�