ఆంధ్రప్రదేశ్లోరైతుభరోసా-పీఎం కిసాన్ పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి �