Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బండిని నడపగలడన్న నమ్మకంతో... బండి సంజయ్ మీద అధిష్టానం పెద్ద బాధ్యతలే పెట్టింది. కానీ, ఇప్పుడు ఆయన సొంత ఇలాకాలో అసమ్మతి రేగడం కలకలం సృష్టిస్తోంది.
వరుస పరాజయాలు, పరాభవాలు, చేదు అనుభవాలతో సతమతమవుతున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లోనైనా గట్టెక్కి పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మినహా ఈ మధ్య జరిగిన చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోతూ వచ్చింది. హరియాణాలో మరో పార్టీతో జతకట్టి అధికారాన్ని నిలబె
ఏపీ బీజేపీ నేతలు అందుకున్న కొత్త పల్లవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సిబిఐ కోర్టును విజయవాడకు తరలించాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. సో.. ఏపీ బీజేపీ నేతల డిమాండ్‌ను ఆమోదించే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి.
తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డి.కె.అరుణ తన లక్ష్యానికి మరింత చేరువయ్యారా? తాజాగా మద్యనిషేధాన్ని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల దీక్షకు దిగడం.. దానికి యావత్ తెలంగాణ యూనిట్ అండగా నిల్వడం చూస్తుంటే నిజమేనంటున్నాయి పార్టీ వర్గాలు. జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపులకు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏ కార్యక్రమ