బీహార్ ఎన్నికల్లో లో ఎన్డీయే ఘన విజయంతో ఇక బీజేపీ వివిధ రాష్టాల్లో జరగనున్న ఎన్నికల మీదా దృష్టి పెట్టింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ సహా కీలకమైనవని భావించిన అన్ని రాష్ట్రాలనుకైవసం చేసుకునే యత్నంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. హోమ్ మంత్రి అమిత్ షాకు సన్నిహితుడని భా�