న్యూఢిల్లీ : బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్రమంత్రి ఉమాభారతిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించిన ఆమెను పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ బాధ్యతలు
న్యూఢిల్లీ: లోక్సభ మాజీ ఎంపీ బైజయంత్ ‘జే’ పాండాకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా, అధికార ప్రతినిధిగా ఆయనను పార్టీ నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ తాజా నియామకం జరిపారు. బైజయంత్ పాండా నియామకం వెంటనే అమల్లోకి వచ్చింది. బిజూ జనతాదళ్ నుంచి తొమ్మిది నెలల క్రితం రాజీనామా �