తెలుగు వార్తలు » bjp leader manish shukla
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేతనొకరిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కోల్ కతా కు సుమారు 20 కి.మీ. దూరంలోని బరక్ పూర్ లో మనీష్ శుక్లా అనే బీజేపీ నేత నిన్న సాయంత్రం తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైక్ పై వచ్చిన కొందరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు.