తెలుగు వార్తలు » bjp eyes cast equations
ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ నాలుగేళ్ళలో ఏకంగా మెజారిటీ సీట్లను గెలుచుకునే స్థాయికి ఎలా ఎదుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ చర్చ ఒక వైపు కొనసాగుతుండగానే సోము వీర్రాజు ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవిని కల్వడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కి పడ్డాయి...