తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, కబ్జాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ నేరం జరిగినా కారకులు టీఆర్ఎస్ నేతల పేర్లే వినిపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తిత నెలకొంది.
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిర్ధోషిగా నిర్ధారించడం రాష్ట్ర ప్రభుత్వ తీరును భారతీయ జనతా పార్టీ తప్పుబట్టింది.
తెలంగాణలో పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సీఎం మళ్లీ వరి అంటున్నాడని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయల్లో హాట్ టాఫీక్..
తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది.! సీక్రెట్ మీటంగ్‌తో బయటపడ్డ కుమ్ములాటలు..అక్కడితోనే ఆగేలాలేవు.! ఎవరూ తగ్గడం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగానే దూకుడుగా వెళ్తున్నారు.
Bandi Sanjay fire on TRS Government: తనను జైలుకు పంపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హట్సాప్ అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్.
యునైటెడ్ రష్యా పార్టీ నిర్వహించిన వర్చువల్ సెమినార్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా భారత్ రష్యా సంబంధాలను కొనియాడారు.