ఆ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీని వీక్ చేస్తున్నాయి.. ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఆ రెండు పార్టీలే ఆకర్ష్ స్కీమ్‌లో నువ్వా నేనా అనుకునే పరిస్థితి. ఇది నేటి మాట. ఎస్.. ఈ వార్త బిజెపి, వైసీపీల గురించే. అయితే.. ఈ ఆకర్ష్ ఆపరేషన్‌లో ప్రస్తుతం బిజెపిదే దూకుడు కనిపిస్తోంది. సూత్రధారి బిజెపి అధిష్టానం అయితే.. కీలక పాత్రధా�
చంద్రబాబుతో సాధ్యం కానిది.. అమిత్ షాకు సాధ్యమైంది… టిడిపి చేయలేనిది బిజెపి చేయగలుగుతోంది.. ఇంతకీ ఏంటనే కదా మీ సందేహం ? రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పార్టీ జెండా మోయించడం… సభ్యత్వ పుస్తకం పట్టుకుని పార్టీలోకి కొత్త వారిని చేర్పించడం.. ఇలాంటి వన్నీ చేస్తున్న సుజనా చౌదరిని చూసి ఏపీ ప్రజలు అవాక్కవత�