ప్రియురాలు సవాలు విసిరింది. తాను చెప్పినట్లు చేస్తే ముద్దు ఇస్తానని ప్రియుడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లు చేయడానికి సిద్దమై ఆశగా ముద్దు కోసం వస్తే అతడి అనుమానాస్పదమైన తీరు చూసి స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనితో అతగాడు ఒకటనుకుంటే మరొకటి జరగడం�