బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చినట్టు కనిపిస్తోంది. మంగళవారం ఉదయమంతా ఈ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిందని వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం ఆరు గంటల సమయానికి సీన్ మారిపోయింది. ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాను బీజేపీ నుంచి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కైవ�