తెలుగు వార్తలు » Birthday girl varshini sounderajan
వెండితెరపై ప్రస్తుతం హీరోయిన్స్ ఇలా వచ్చి అలా మెరిసి వెళ్లిపోతున్నారు. దశాబ్దాల పాటు చిత్రసీమను ఏలుతోన్నవాళ్లను వేళ్లమీదే లెక్కేసుకోవాలి. కానీ బుల్లితెరపై సీన్ వేరు. ఒక్కసారి ఓన్ చేసుకున్నారంటే తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ అంత ఈజీగా మర్చిపోరు. తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ సుమ దగ్గర్నుంచి ఝూన్సీ