Booster Dose to Omicron: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే బూస్టర్ డోస్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తుందని అంటున్నారు నిపుణులు.
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తే, ఇప్పుడు అదే కరోనా, ఫార్మా సంస్థలకు ధనరాశులు తెచ్చిపోస్తోంది. అమెరికన్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్..
ఇంతకాలం కరోనా మహమ్మారితో సతమతమైన జనానికి బ్రిటన్ కేంద్రంగా వెలుగుచూసిన స్ట్రెయిన్ వైరస్ కోరలు చాసేందుకు యత్నిస్తుంది. ఈ తరుణంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ కొత్త రకం వైరస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్-19 స్ట్రెయిన్‌కు టీకా మందును అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.
ఇప్పటి దాకా కరోనా మహమ్మారితో తల్లడిల్లిన యూరప్ కొత్తగా స్ట్రెయిన్ వైరస్ తీవ్రతతో వణికిపోతుంది. దీంతో యూరోపియన్ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనపై పోరులో కీలకవిజయం సాధించినట్టు అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టు ఫైజర్ తెలిపింది. తమ వ్యాక్సిన్ కరోనా రాకుండా 90 శాతం నియంత్రణ ఇస్తుందని స్టేట్మెంట్ విడుదల చేసింది.