చాలా మంది బంగారం కొనేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోరు. అలా చేయడం తర్వాత నష్టపోతారు. అందుకే బంగారం కొనేటప్పుడు బిల్లు తప్పుకుండా తీసుకోవాలి. బంగారంపై హాల్మార్క్ ఉందో లేదా తనిఖీ చేయాలి..
అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులపై గల ఆంక్షలను ఎత్తివేయడానికి ఉద్దేశించిన బిల్లును యూఎస్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం 7 శాతం ఆంక్షలతో ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డులను..
హర్యానాలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్లు పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. నెలకు 50 వేల రూపాయల లోపు వేతనాలతో నాలుగింట మూడు వంతుల జాబ్స్ ను రిజర్వ్ చేసేందుకు ఈ బిల్ల�
జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ భాషలను అధికార భాషలుగా చేరుస్తూ కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించింది. ఇప్పటికే అక్కడ ఉర్దూ, ఇంగ్లీషు భాషలు అధికార భాషలుగా..
చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ని అమెరికాలో దాదాపు నిషేధించినట్టే ! ఫెడరల్ ఉద్యోగులు తమ ఫోన్లు, ఇతర సాధనాల్లో ఈ యాప్ ని వినియోగించకుండా బ్యాన్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం యుఎస్ సెనేట్ కమిటీ ఆమోదించింది. యూజర్ల పర్సనల్ డేటా..
ప్రైవేటు హాస్పిటల్స్ జలగల్లా పట్టి పీడిస్తాయని... లేని రోగాలకు కూడా లక్షలకు లక్షలు బిల్లులు వేసి రక్తం తోడేస్తారని అనుకుంటాం కానీ.. అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్ కూడా ఉన్నాయి
చైనాలో యూఘుర్ తెగ జాతి ముస్లిం మైనారిటీల పట్ల ఆ దేశం పాల్పడుతున్న అణచివేత విధానాలకు మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. డ్రాగన్ కంట్రీని 'శిక్షించడానికి' పూనుకొన్నారు. ఇందుకు ఉద్దేశించిన ఓ బిల్లు (చట్టం) పైఆయన సంతకం చేశారు. 'యూఘుర్' హ్యూమన్ రైట్స్ పాలసీ..
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ బిల్లులోని వాక్యాల్లో ఉన్న చాలా పదాల్లో.. ఇంగ్లీష్ అక్షరాలు చెరిగిపోగా.. మరి కొన్ని పదాల్లో “T’ అనే ఆంగ్ల అక్షరం అదనంగా వచ్చ�