మీరు ట్రాఫిక్ నియమాలు సరిగ్గా పాటిస్తున్నారా..? అయితే.. ట్రాఫిక్ పోలీసుల సర్ప్రైజ్ గిఫ్ట్ గ్యారెంటీ మాట..! ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..! నిజమే.. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించే వారిని వెతికి మరీ వారికి.. ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లు ఇస్తున్నారంట. ఇప్పటికే.. ఎన్ని ట్రాఫిక్ నియమాలు వచ్చినా.. వాహనదారులు ఖాతరు చేయడంలేదు.