మోటార్ సైకిల్ రైడింగ్(bike riding) అంటే యువతకు పెద్ద క్రేజ్.. అంతే కాదు అలా రయ్.. రయ్ మంటూ తిరగడం అంటే వారికి భలే సరదా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో రెండు మూడు మోటార్ సైకిళ్లు, స్కూటర్లు ఉంటున్నాయి. పట్టణాలు,గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బైక్ అనేది కామన్‌గా మారిపోయింది. బైక్ ఎంత క్రేజీగా డ్రైవ్ చేస్తామో దాని