రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోలు, నిత్యావసరాల ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ధరల భారం తట్టుకోలేక వారు తీసుకునే నిర్ణయాలు తీవ్రంగానే ఉంటున్నాయి. అంతేకాదు అందుకు ఉదాహరణే ఈ వీడియో అంటూ తెగ షేర్ చేస్తున్నారు.
ఈ మధ్య కొందరు చేసే వెర్రి చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు పాపులారిటీ పెంచుకోవడం కోసం.. లైకులకోసం చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి
Viral Video: పూర్వకాలంలో ఎడ్ల బండి, గుర్రపు బండిలో ఒకేసారి పది మంది వరకూ ప్రయాణించేవారు. అయితే కాలక్రమంలో ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు కనుమరుగయ్యాయి.. ఎక్కడో అరుదుగా మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి...
హెల్మెట్ పెట్టుకోమని చెప్పినందుకు ఓ యువకుడు ఓవరాక్షన్ చేశాడు. కానిస్టేబుల్‌పైకి వెళ్లి దాడి చేసేందుకు యత్నించాడు. చుట్టూ ఉన్న వారు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయాడు.
కొత్త మోటర్ వెహికిల్ చట్టం అమలులోకి వచ్చాకా.. నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వాహనదారులకు దిమ్మతిరిగేలా చలాన్లు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఇంత పెద్ద మొత్తంలో చలాన్లు విధిస్తుండటంపై అప్పుడే ప్రభుత్వాల తీరుపై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 500/- రూపాయల హెల్మెట్‌కు 1000/- చలానా అంటూ ఇప్పటికే నెటిజన్లు మండి