బికనేర్: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్�