ఉల్లి కోయకుండా.. ఘాటు మండిపోతుంది. ఉల్లి ధరలను చూసి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఉల్లి కేజీ రూ. 100పైగా పలుకుతుండగా.. దాని ఘాటును తగ్గించి సబ్సిడీ మీద ఉల్లిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆ వెరైటీ వింత తెలుసుకోవాలంటే బీహార్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. బీహార్లోని జెహనాబాద్ జిల