దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ను నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కోనసాగుతోంది. ఈ క్రమంలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరు బయటకు రావోద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో బీహార్లో విచిత్ర