తెలుగు వార్తలు » Bihar elections
కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ విధేయులకు, అసమ్మతీయులకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలమీద మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్..
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కపిల్ సిబల్ తరువాత ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత పి.చిదంబరం వంతు వచ్చింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువసీట్లకు పోటీ చేసి...
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఈ పార్టీ నేత కపిల్ సిబల్ వ్యంగ్యంగా స్పందించారు. ఇది మామూలేగా అంటూ పెదవి విరిచారు.
బీహార్ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆరోపించింది.
బీహార్ ఎన్నికల్లో 5 సీట్లను గెలుచుకున్న తాము యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లోనూ పోటీ చేస్తామని ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను మేము చీలుస్తున్నామన్న ఆరోపణ సరికాదని ఆయన చెప్పారు. తాము స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకు ఆ హక్కు ఉందని ఒవైసీ అన్నారు. 2022 లో యూపీ అసెంబ్లీకి జరిగే ఎలెక
బీహార్ లో కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ప్రకటించారు. బీజేపీ ఎన్నికల ముందే ఈ హామీనిచ్చిందన్నారు.
బీహార్ లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీదే అన్నారు లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ! ఈ ఎలెక్షన్స్ లో బీజేపీ ఊహించినదానికన్నా మంచి మెరుగైన తీరును కనబరించిందన్నారు.
ప్రజాస్వామ్యమంటే ఏమిటో బీహార్ చూపిందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన..
బీహార్ ఎన్నికల్లో 15 గంటలపాటు ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని విజయం 'సంతృప్తిగా' వరించింది.
బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి ఏయే పార్టీలు ఎన్ని సీట్లను గెలుచుకున్నాయో ఈసీ వెల్లడించింది. వివరాలు.. బీజేపీ..16 ఆర్ జేడీ ..16 జేడీ-యూ..7 సీపీఐ ఎం ఎల్..3 కాంగ్రెస్..3 వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ..2 ఎంఐఎం..1 సీపీఐ..1 సీపీఎం..1 ఇండిపెండెంట్లు ..1 అటు-ఈ ఎన్నికల్లో జేడీ-యూ తక్కువ సీట్�