సౌత్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో విజయ్ ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ నటుడికి కోలీవుడ్‌లో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక నార్త్‌లోనూ ఆయన డబ్బింగ్ చిత్రాలు మంచి టీఆర్పీని సంపాదించుకోగా.. అక్కడా అసాధారణ క్రేజ్ ఉంది. అలాగే మలేషియా వంటి ఇతర దేశాల్లోనూ విజయ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. కోలీవుడ్ నుంచి సూపర�
కోలీవుడ్ హీరో కార్తీ ఇటీవల ఖైదీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంపై విమర్శకుల ప్రశంసలు కురిపించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది. ఖైదీ విడుదలైన రోజే విజయ్ బిగిల్ మూవీ వచ్చినప్పటికీ.. మార్కెట్లో కార్తీ కూడా తన సత్తాను చూపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం �
తమిళ హీరోలు తెలుగులో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే తమిళ డబ్బింగ్ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో వాళ్ళు ప్రతిసారి ప్లాప్స్ చవి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు మరోసారి తమిళ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌పై ద
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాను తెలుగులో ‘విజిల్’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ‘
గత కొన్నేళ్లుగా దక్షిణాదిన టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను నయనతార వెల్లడించింది. పదేళ్లలో తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని చెప్పిన నయన్.. తాను ఆలోచించే ప్రతి విషయాన్న�