జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురుచూస్తుంది. భారతదేశానికి అండగా నిలుస్తామని అగ్ర రాజ్యలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ కూడా స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో మరో సర్జికల్ స్ట్రైక్ కి దారి
అందాల లోయ జమ్మూకాశ్మీర్ లో మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. తాజా దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత 20 ఏళ్లలో అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ మధ్య జరిగిన దాడుల్లో ఇదే అతి పెద్దదని అంటోంది కేంద్రప్రభుత్వం. 2002లో జరిగిన ఉగ్రదాడి రెండో దాడి అని చెప్తోంది. కలూకచ్ సైనిక స్థావరంపై జరిపిన దాడిలో 34 మంది