బిగ్ బాస్ హౌస్‌లో అల్లర్లు, గొడవలు, ఏడుపులతో సాగుతూ వస్తున్న బిగ్ బాస్‌లో తాజాగా ఎమోషన్స్ పర్వం నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి హౌస్ మేట్స్ ఇంటిసబ్యులను పంపించాడు బిగ్ బాస్.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు వారాలు పూర్తయ్యి మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక హౌస్‌లోని ప్రవర్తన బట్టి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పవచ్చు. గత వారం ఎలిమినేషన్ విషయంలో.. తాజాగా పునర్నవి, రాహు�