బిగ్ బాస్.. కోపాలు, తాపాలు, నవ్వులు, అలకలు, అరుపులు, రొమాన్స్‌లతో ఇంటరెస్టింగ్‌గా సాగిపోతోంది. ఒకవైపు టాస్కులు.. వారం గడిస్తే నాగార్జున క్లాసులు.. అంతేకాకుండా ఎలిమినేషన్ ఒకటి. ఇది టోటల్‌గా బిగ్ బాస్ తీరు. ఇక ప్రతివారం మాదిరిగానే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయిం�
ఓ టాస్క్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలు అతిగా ప్రవర్తించారంటూ మిగిలిన హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో చెప్పడం వల్ల బిగ్ బాస్ ఆ ఇద్దరినీ జైలులో బంధించాలని ఆదేశించాడు. ఇక జైలులో ఉన్న రాహుల్‌ని కలవడానికి పునర్నవి రావడం.. ఇద్దరూ కూడా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం జరిగింది. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, తన డిగ్రీ ఉంది క�
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి రెండు రోజులు షోని తనదైన శైలి కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈవారం వైల్డ్ కార్డు ద్వారా శి�