ఓ టాస్క్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలు అతిగా ప్రవర్తించారంటూ మిగిలిన హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో చెప్పడం వల్ల బిగ్ బాస్ ఆ ఇద్దరినీ జైలులో బంధించాలని ఆదేశించాడు. ఇక జైలులో ఉన్న రాహుల్‌ని కలవడానికి పునర్నవి రావడం.. ఇద్దరూ కూడా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం జరిగింది. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, తన డిగ్రీ ఉంది క�
తెలుగునాట సెన్సేషనల్ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి క్షణానికి ఓ ట్విస్ట్ బయటికి వస్తోంది. బర్త్‌డే బాష్ సందర్భంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. అందుకు గానూ ఆయన ప్లేస్‌లో శివగామి రమ్యకృష్ణ రంగంలో వచ్చారు. వీకెండ్ మొదటి రోజున వచ్చీరాగానే కంటెస్టెంట్ల�
కింగ్ హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ దూకుడు… మొదటి రెండు సీజన్ల కంటే అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ బుల్లితెరపై దూసుకుపోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. హౌస్‌లో కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్‌కు ఓ పక్
‘బిగ్ బాస్’ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా దూసుకుపోతోంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ రియాలిటీ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకోగా.. ఆరోవారం చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఐదు వారాలకు గానూ ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వచ్చారు. నటి హేమ, జాఫర్, తమ�
‘బిగ్ బాస్’ సీజన్ 3 రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆదివారం వస్తే చాలు ఎలిమినేషన్స్‌తో హౌస్మేట్స్ క్లాసులు.. సోమవారం అయితే నామినేషన్ ప్రక్రియలో గొడవలతో భలే రక్తి కట్టిస్తున్నారు. అలాగే ఈ ఐదో వారం నామినేషన్స్‌లో భాగంగా ఎలిమినేషన్ చేయాల్సిన సభ్యుడికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలనీ బిగ్ బాస్ ఆదేశి�
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 నాలుగు వారాలు పూర్తి చేసుకుని.. ఐదో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం హేమ, ఆ తర్వాత జాఫర్.. మూడో వారం తమన్నా, నాలుగో వారం రోహిణి హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఇక ప్రస్తుతం 12 మంది సభ్యులు మిగిలారు. ఐదో వారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో భాగంగా సోమవారం ఎపిసోడ్ల�