నూజివీడు: కృష్ణ జిల్లా నూజివీడు అసెంబ్లీ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన బరిలోకి దిగుతున్నారు. ఆమె నూజీవీడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే సంజన నూజీవీడు నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే… ఆమె దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు దగ్గ
హైదరాబాద్: బిగ్ బాస్ తో కౌశల్ మందా ప్రజల్లో ఒక సెన్సేషన్ అయ్యాడని చెప్పాలి. ఆయనకు ఆ సమయంలో హీరోలకు మించి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్.. బయటికి వచ్చి కౌశల్ ఆర్మీ నేతృత్వంలో పలు స్వచ్చంద కార్యక్రమాలు చేశాడు. ఇది ఇలా ఉంటే ఆయన మీద ఒక రూమర్ ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొద్ది రోజుల్లో జరగబోయే ఏపీ ఎలక్ష�