బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్ హోటల్ టాస్క్’ను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి 14 వందల పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ డ్రిల్స్ విషయంలో నియమాలను పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్లో కోత విధిం�
బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం అందరూ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి.. ఇలా ఇంటి సభ్యులందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఫైనల్‌కు ఎవరు చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ ఇచ్చిన నె�