అమెరికాలోని... ఫ్లోరిడాలో వీకీ వాచీ అనే ప్రదేశం ఉంది. అక్కడికి తరచూ టూరిస్టులు వస్తుంటారు. తాజాగా నేచర్ ను ఎంజాయ్ చేసేందుకు అక్కడకు వెళ్లినవారికి వింత అనుభవం ఎదురైంది.
భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలు నష్టపోగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మత్స్యకారుల పంట పండుతోంది.
ఖరీదైన చేపల గురించి తరచూ వింటుంటాం..కానీ.. మరీ ఇంత ఖరీదైన చేపా? అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తాంశంగా మారింది.
కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత వేట ప్రారంభించిన మత్స్యకారుల వలకు రెండు భారీ చేపలు చిక్కాయి
మత్స్యకారుల పంట పడింది. సముద్రంలోవేటకు వెళ్లిన వారి వలలకు భారీ కొమ్ము కోనాం చిక్కింది. కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి....