తెలుగు వార్తలు » big boss 4
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఒక్కొక్కరి సీక్రెట్‌లు బయటపడ్డాయి. ఈ సందర్భంగా హారిక ఓ విషయాన్ని బయటపెట్టింది.
సీక్రెట్‌లు బయటపెట్టాలన్న టాస్క్‌లో భాగంగా అరియానా తను ఎదుర్కొన్న ఓ యాక్సిడెంట్‌ని కన్ఫెషన్ రూమ్‌లో గుర్తుచేసుకుంది.
బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లకముందు తన ప్రేమ పెళ్లి గురించి ఏదో అరకొర చెప్పిన యాంకర్ లాస్య.. అక్కడికి వెళ్లాక మాత్రం సీక్రెట్‌లన్నీ బయటపెడుతోంది
మరో ఏడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లోపే మరో షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.