తెలుగు వార్తలు » big boss-3 reality show
బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి �