Tollywood: ప్రజంట్ బిగ్ బి, ప్రభాస్ కలిసి ప్రాజెక్ట్ కే అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
Amitabh Bachchan Birthday: అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ మెగాస్టార్ మాత్రమే కాదు. ఆసేతు హిమాచలం ప్రజలు అభిమానించే ప్రత్యేక వ్యక్తి కూడా. బిగ్ బీ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే.
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం. ప్రతీక్ష' ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.,
ఇవాళ(అక్టోబర్ 11) 78వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలీవుడ్ ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అత్యంత ప్రతిభావంతుడు, ఇండియన్ సినిమా బిగ్‌బీకి బర్త్ డే విషెస్ అని చిరు ప్రత్యేక సందేశమిచ్చారు. ఇంకా చిరు ఏమన్నారంటే.. “నా ప్రియమైన బిగ్ బ్రదర్, ఇండియన్ సినిమాకు ‘బిగ్ బి
ఐసోలేషన్ వార్డులో అభిషేక్ బచ్చన్ ఒంటరిగా ఉంటున్నారు. గదిలో నుంచి బయటకు రావడం లేదట. గదిలోనే యోగ, మెడిటేషన్ చేస్తున్నారట. ఇక రాత్రి సమయంలో..
అమితాబ్ బచ్చన్ కరోనా నెగటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా చేసిన టెస్టుల్లో ఆయనకు, అభిషేక్ బచ్చన్ కు నెగటివ్ వచ్చినట్టు రూమర్స్ వ్యాపించాయి.
కరోనా లాక్డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వగ్రామాలకు పంపేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కార్మికుల కోసం బస్‌లు, రైళ్లు, విమానాలు బుక్ చేయడం, ఆహారం అందించడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వీరిలో సోనూసూద్ ముందు వరసలో ఉన్నారు. ఎంతో మంది వలస కార్మికులను స్వగ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ల పెళ్లి వెనుక ఓ పెద్ద కథ ఉంది. ఆ కథకు ఎవరూ ఊహించని మలుపులు.. ట్విస్టులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీరి మూడుముళ్ల దాంపత్యానికి (జూన్ 3)నేటితో 46 ఏళ్లు ముగిసి.. 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అమితాబ్ తన పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే వివాహనాన�
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రముఖ నటులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. బిగ్ బి.. పోస్టుల ద్వారా తన డైలీ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రాసిన కవితలను పంచుకుంటారు అమితాబ్. తాజా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా తన మార్క్ ఆలోచనలు వెల్లిబుచ్చుతారు ఈ సీనియ�
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది. లివర్ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ‘బద్లా’ సినిమా�