China vs Quad Meeting: ఓవైపు క్వాడ్ సదస్సు జరుగుతున్న వేళ జపాన్ గగనతలంలో చైనాతో పాటు రష్యా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టాయి.
US President Biden: అగ్రరాజ్యం అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు ఫుల్స్టాప్ పెట్టే దిశగా నియంత్రణ చర్యలకు ఉపక్రమించారు అధ్యక్షుడు జోబైడెన్.
Kim Jong Un: ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో తగ్గేదే లేదని ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ మరోసారి తేల్చి చెప్పారు. అగ్రరాజ్యాల ఆధిపత్యం నుంచి రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని అన్నారు.
ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలను రష్యా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చేస్తున్న దీనాతిదీనమైన ప్రకటనలు.. రాజీకి సిద్దమన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు పుతిన్‌ని ఏ మాత్రం కరిగించడం లేదు.
అనుకున్నంత అయ్యింది. ఉక్రెయిన్ మీద కన్నేసిన రష్యా... అమెరికా సహా నాటో దేశాలన్నీ హెచ్చరించినా వినకుండా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు పోతూనే వుంది. యుద్దానికి సన్నద్దమవుతున్నట్లుగా నెల రోజుల నుంచి విన్యాసాలను ప్రారంభించిన రష్యా..
Russia-Ukraine Updates: అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య ముఖాముఖీ భేటీకి ఛాన్స్ వుందని ఓ వైపు మీడియా కథనాలు రాగానే రష్యా అందుకు భిన్నంగా స్పందించింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపాల్సిన తరుణం రాలేదని రష్యా ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఉక్రెయిన్ దేశానికి మూడు వైపులా సైన్యాన్ని మోహరిస్తోంది రష్యా.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై నోరు పారేసుకున్నారు..ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశాడు రిపోర్టర్.దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు..
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ హెడ్‌గా ప్రవాసభారతీయుడు గౌతమ్ రాఘవన్ నియమితులయ్యారు...
అంతరిక్ష పరిస్థితుల అవగాహన (ఎస్ఎస్ఏ) ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడం ద్వారా అంతరిక్ష రంగంలో తమ భాగస్వామ్యాన్ని విస్తరించుకునే ప్రణాళికను భారత్.. యుఎస్ సంయుక్తంగా ఖరారు చేశాయి.
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న