ప్రస్తుత టీ20 సిరీస్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపిస్తున్నారు.
IND VS SA, 4th T20I: ఢిల్లీ, కటక్లలో ఖంగుతున్న టీమిండియా విశాఖపట్నంలో మాత్రం విజయ ఢంకా మోగించింది. చావో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్లో సమిష్ఠిగా రాణించి 48 పరుగుల తేడాతో విజయం సాధించింది..
రెండో టీ20లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంత అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టీం ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఏప్రిల్ 11వ తేదీ సోమవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ మొదట బౌలింగ్ చేసింది. ఎప్పటిలాగే, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టు తరపున బౌలింగ్ ప్రారంభించాడు.
SRH Vs RR: తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 211 పరుగుల టార్గెట్ను ఉంచింది.
Bhuvneshwar Kumar No Ball: భువనేశ్వర్ కుమార్ అత్యంత నియంత్రణతో బౌలింగ్ చేస్తాడు. అలాగే చాలా తక్కువ నో బాల్స్ వేసే బౌలర్గా పేరుగాంచాడు. కానీ IPL-2022లో అతని మొదటి మ్యాచ్లో, నో బాల్స్ విసిరి బ్యాట్స్మెన్ ఔట కాకుండా చేశాడు.
IPL 2022: బ్యాటర్ల స్వర్గధామంగా పేరొందిన టీ20ల్లో తగ్గేదే అంటూ కొందరు బౌలర్లు సత్తా చాటుతున్నారు. మొదటి ఓవర్లోనే వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు.