భూమా ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి అక్క, తమ్ముడు మధ్య గొడవ వైరల్ అయింది. తనకు తెలియకుండా భూమిని అమ్మారని బ్రదర్ కోర్టుకు ఎక్కారు. అయితే కుటుంబ కహానీలో ట్విస్ట్ ఉందనేది ఆళ్లగడ్డ వాసుల అనుమానం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? రీడ్ దిస్ స్టోరీ.. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అక్కపై తమ్ముడు ఎందుకు కేసు పెట్టారు? భూ �
రాయలసీమను భూమా నాగిరెడ్డి ఫ్యామిలీని వేరువేరుగా చూడలేం. సీమ పాలిటిక్స్‌పై అంతగా చెరగని ముద్ర వేసిన ఫ్యామిలీ అది. కానీ ఫ్యామిలీలో ఇద్దరి హఠాన్మరణం ఇప్పుడు కుటుంబంలో కొత్త చిచ్చు రేపినట్లుంది. 2014 ఎన్నికల సందర్భంలో మాజీ మంత్రి భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆ తర్వాత నాలుగేళ్ళకు భూమా నాగిరెడ్డి గుండెపో