Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో రాణి కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్నారు.
తన భర్త తనకు బలవంతంగా విడాకులిచ్చాడని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ సినీ నటి. భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్గా మంచిపేరున్న అలీనా షేక్‌ను ఆమె భర్త ముదస్సిర్ బేగ్ 2016లో వివాహమాడాడు. కాగా రెండు నెలల క్రితం అలీనా, బేగ్ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. అప్పటినుంచి తన భర్త ఇంటికి తిరిగి రాలేదని, భర్త అద�