తెలుగు వార్తలు » bhishama ekadashi
విజయవాడ విజయకీలాద్రిపై భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి విష్ణు సహస్రనామ స్తోత్రం..