కాలేజీల్లోనే కాదు.. ఉద్యోగాలు చేసే చోట కూడా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉన్నతాధికారులు చేస్తున్న వేధింపులతో అమాయక మహిళలు ఎవరికీ చెప్పుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సమస్య చిన్న స్థాయి ఉద్యోగినుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగినుల వరకు ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్కి చెందిన ఉద్యోగిని నేహ ఆత్మహత