పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).. డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించిన
భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ ఈవెంట్ ఆగిపోయింది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ కూడా చేశారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ట్విట్టర్ వేదికగా మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు కూడా..! అయితే భీమ్లా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గట్లదు.
రింగులోకి దిగుతున్నావ్.. రిస్కు తీసుకుంటున్నట్టున్నావ్.. జర భద్రం బాస్ అని ఒకవైపు భయపెడుతున్నా.. వెనక్కు చూడ్డం లేదు భీమ్లానాయకుడు. పైగా.. రెట్టించిన ఉత్సాహంతో కొత్తకొత్త టార్గెట్లను ఫిక్స్ చేసుకుంటున్నాడు. భీమ్లా అంచనాలు మిస్ కాకూడదన్న కమిట్మెంట్తో ప్రొడ్యూసర్లు కూడా కావల్సిన ఆయుధాలన్నీ...