Heroine Mehreen :సముద్రం అడుగున ప్రపోజ్ వీడియోతో నెట్టింట వైరల్ అయిన భవ్య, మెహరీన్ల ఎంగేజ్మెంట్ అలా గ్రాండ్ గా జరిగిందో లేదో… ఇలా మేం హ్యాపీగా విడిపోతున్నాం అంటూ రీసెంట్ గా ట్వీట్ చేశారు మెహ్రీన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు కూడా. ఇక అప్పటి నుంచి వీళ్ల బ్రేకప్ న్యూస్ నెట్టింట...
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా.. తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల మార్చి 13న హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది.