పేమెంట్స్ బ్యాంక్‌లో తనదైన ముద్రవేసేందుకు ఎయిర్టెల్ కస్టమర్లను ఆకర్షించేపనిలో పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు సరికొత్త సేవలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ. 5లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా పొందేలా..భరోసా సేవింగ్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ప్రతినెల కనీస నిల్వా.. రూ.500 ఉంచితే.. ఈ బీమాకి అర్హులవుతా�