మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైలం పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పాతళగంగ స్నానపు ఘాట్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చ�