సంక్రాంతి పండుగ సంబరాలు అయ్యి దాదాపు 20 రోజులు కావస్తున్నా. కొంత మంది యువకులకు కోడి పందేల సరదా తీరలేదు. ఆ యువకుల సరదాకు ఆరుబయట స్వేచ్ఛగా తిరగాల్సిన కోడిపుంజులు..
సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల హడావుడి మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పందెంకోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. యజమానులు తమ ఇంటి వద్ద నుంచే పందెంకోళ్ల ఫోటోలు, ధరలను తెలుపుతూ.. అంతర్జాలంలో అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు ఈ స్టైల్�