తెలుగు వార్తలు » Bethany Rosser
యూ ట్యూబ్‌లో, వెబ్ సైట్స్‌లో చూసి వంటలు ట్రై చేస్తున్నారా? జాగ్రత్త సుమీ!. మరీ బ్లైండ్‌గా ఫాలో అయితే మోహం మాడిపోవడం ఖాయం. ఎందుకు ఇంతలా చెప్తున్నామ్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కోడిగుడ్డు పేలి మోహం అంతా కాలిపోయినా వారిని ఎవరైనా చూశారా?. కోడి గుడ్డు ఎందుకు పేలుతుంది? పేలినా మోహమంతా ఎందుకు కాలుతుంది..సిల్లీ క్వచ్�