తెలుగు వార్తలు » betee padao
దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా పొందలేక పోతున్నారు. ప్రస్తుతం సమాజంలో బాలికలు, బాల్య వివాహం, విద్య అసమానత, లింగ ఆధారి
ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం కొంతమేర బతుకమ్మ పండుగలో వ్యక