తెలుగు వార్తలు » BestHostSalmanKhan
బుల్లితెర సంచలన రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా మొదలైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇకపోతే సీజన్ మొదటి నుంచి కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగుతుండటం.. అటు ప్రేక్షకులకు, ఇటు షో నిర్వాహకులకే కాకుండా సల్మాన్ ఖాన్�